Sat, May 23, 2026
YouTube
Rivx Studios
News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు - Rivx Studios
Celebrity

నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు

Published on May 17, 2026 at 7:00 PM

3,208 Views

News Image
Quick Summary:

కెరీర్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన కాజల్, పెళ్లి తర్వాత కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది

గ్లామర్ ఫీల్డ్‌లో హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలు, వారి ప్రేమాయణాలు, రిలేషన్ షిప్స్ గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్లు సీరియస్ రిలేషన్‌షిప్‌లలో ఎందుకు ఉండలేరు అనే విషయంపై కాజల్ అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సాధారణంగా చాలామంది హీరోయిన్లు తమకు క్రషెస్ ఉన్నాయని చెబుతారు కానీ, ఎలాంటి సీరియస్ రిలేషన్ షిప్‌లో లేమని, బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరని అంటుంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?" అని యాంకర్ అడిగారు. కాజల్ మాట్లాడుతూ.. "ఇది ఒక్కొక్కరి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక హీరోయిన్‌గా నాకూ ఆ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. హీరోయిన్లు ప్రస్తుతం ఎలాంటి సీరియస్ రిలేషన్‌షిప్‌లలో ఉండకపోవడానికి గల ప్రధాన కారణం సమయం లేకపోవడమే. అసలు సమయం దొరకదు. నిరంతరం షూటింగ్‌లు, ప్రయాణాలు, ప్రమోషన్లతో లైఫ్ చాలా బిజీగా సాగుతుంది. అలాంటి షెడ్యూల్స్ మధ్య ఒక బంధానికి ఇవ్వాల్సిన సమయాన్ని కేటాయించడం చాలా కష్టం" అని కాజల్ స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితంలో ఉన్న క్రషెస్ గురించి కూడా కాజల్ సరదాగా ఓపెన్ అయ్యారు. "నాకు కూడా క్రషెస్ ఉన్నాయి. నిజం చెప్పాలంటే, ఎదుగుతున్న వయసులో క్రషెస్ ఉండటం చాలా సహజమైన విషయం. నా కాలేజీ రోజుల్లో నాకు కూడా క్రషెస్ ఉండేవి. అయితే వారంతా ఇప్పటికీ నాకు చాలా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు" అని నవ్వుతూ చెప్పారు. కాలేజీలో తనకు క్రష్ ఉందని... ఇప్పటికీ తను స్నేహితుడిగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. కాజల్ చెప్పిన విషయాలు సినీ ఇండస్ట్రీలోని నటీనటుల లైఫ్‌స్టైల్‌ను ప్రతిబింబిస్తున్నాయి. ఎంత గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ, నిరంతర శ్రమ, సమయాభావం వల్ల వారు తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంతలా త్యాగం చేయాల్సి వస్తుందో కాజల్ మాటల ద్వారా స్పష్టమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ షార్ట్ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. లక్ష్మీ కళ్యాణం, చందమామ చిత్రాలతో టాలీవుడ్‌కి పరిచయమైన కాజల్.. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర' చిత్రంతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. దశాబ్ద కాలానికి పైగా స్టార్ హీరోయిన్‌గా రాణించిన కాజల్.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి సరసన నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళంలో (తుపాకీ, మెర్సల్ వంటి హిట్ చిత్రాలు), బాలీవుడ్‌లో (సింగం, స్పెషల్ 26) కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2020లో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను కాజల్ వివాహం చేసుకుంది.
Verified Staff Journalist admin admin@rivxstudios.com