ఒకప్పుడు కేవలం విఠలాచార్య సినిమాలకే పరిమితం అనుకున్న 'వశీకరణ విద్య'.. ఇప్పుడు మన కళ్ల ముందే నిజం కాబోతోందా? మన దేశంలో ఇప్పటికీ ఈ వశీకరణ విద్య ఉందంటే ఎవరూ నమ్మరు. కానీ, దీని వెనుక ఒక అంతర్జాతీయ కుట్ర దాగి ఉందన్న సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
మన హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయడానికి జిహాదీలు పెద్ద ఎత్తున వాడుతున్న ఆ ప్రమాదకరమైన మత్తుమందు అసలు కథ ఏంటి? దానికి రంగు, రుచి, వాసన ఎందుకు ఉండవు? కేవలం ఒక్క నెల పరిచయంతోనే మన ఆడపడుచులు వారి వెనుక వెళ్లడానికి ఈ డ్రగ్ ఎలా కారణం అవుతోంది?
భారత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అత్యంత రహస్యంగా చేపట్టిన 'ఆపరేషన్ రేజ్‌పిల్' (Operation RagePill) వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటి? ఢిల్లీ నుంచి ముంద్రా పోర్ట్ వరకు పాకిన ₹182 కోట్ల అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్ లింక్స్ ఎక్కడివి?
హమాస్, హెజ్బుల్లా లాంటి ఉగ్రవాద సంస్థలు వాడే 'టెర్రర్ డ్రగ్' క్యాప్టగాన్ (Captagon) ఇప్పుడు మన దేశంలోకి ఎలా ప్రవేశించింది? టూరిస్ట్ వీసాపై వచ్చి దేశంలో అక్రమంగా తలదాచుకున్న ఆ సిరియా ముఠా నాయకుడి అసలు ప్లాన్ ఏంటి?
మన హిందూ ఆడపడుచులు ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? ఈ అంతర్జాతీయ కుట్రకు సంబంధించిన ప్రతీ ఒక్క షాకింగ్ నిజం తెలుసుకోవడానికి ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి!
india
హిందూ అమ్మాయిలే టార్గెట్?
Quick Summary:
జిహాదీ డ్రగ్ నెట్‌వర్క్ బట్టబయలు